ఎల్‌ఐసి కార్యాలయంలో ఘరానా మోసం
BY TV5 Telugu5 Jun 2019 11:31 AM GMT

X
TV5 Telugu5 Jun 2019 11:31 AM GMT
సూర్యాపేట జిల్లా కోదాడ LIC కార్యాలయంలో ఘరానా మోసం వెలుగుచూసింది. 190 మంది పాలసీదార్లు చనిపోయినట్లుగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి.. 3 కోట్ల 14 లక్షల రూపాయలు కొల్లగొట్టేశారు మోసగాళ్లు. పాలసీ కట్టలేనివారి బాండ్లు కలెక్ట్ చేసి తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి వాటి ద్వారా క్లెయిమ్‌లు పొందారు.
ఆరేళ్లుగా సాగుతున్న ఈ నకిలీ క్లెయిముల దందా.. LIC అంతర్గత తనిఖీల్లో వెలుగుచూసింది. ప్రధాన నిందితుడు బానోత్ భికు నాయక్‌తో పాటు.. గుమస్తా హరియా.. మరో తొమ్మిది మంది LIC ఏజెంట్లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు భికునాయక్.. ఏకంగా బతికున్న తన తండ్రి పేరుమీదే తప్పుడు మరణ ధృవీకరణ పత్రం సృష్టించి క్లెయిమ్ పొందాడని అధికారులు గుర్తించారు.
Next Story
RELATED STORIES
Vinod Kambli: కష్టాల్లో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి.. సాయం కోసం...
18 Aug 2022 3:00 PM GMTYuzvendra Chahal: విడాకులు తీసుకోనున్న క్రికెట్ కపుల్..? సోషల్...
18 Aug 2022 2:45 PM GMTDhanashree Verma: 'రారా రెడ్డి' పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ భార్య.....
10 Aug 2022 4:05 AM GMTAsia Cup 2022: యూఏఈలో ఆసియా కప్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమిండియా..
3 Aug 2022 10:15 AM GMTAsia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! ఆసియా కప్ 2022...
2 Aug 2022 3:45 PM GMTMithali Raj: 'అలా జరిగితే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తా'.. మిథాలీ ప్రకటన
26 July 2022 1:50 AM GMT