అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాం : కాంగ్రెస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాం : కాంగ్రెస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు.. నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకే తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు.. కాంగ్రెస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ తమకు స్పష్టమైన హామీ ఇచ్చారని అందుకే.. 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసినట్లు వెల్లడించారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న తమ విజప్తిని స్పీకర్‌ తప్పకుండా మన్నిస్తారని ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story