ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ
By - TV5 Telugu |6 Jun 2019 3:40 PM GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 12, 13న కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 13న శాసనసభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 14న ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 14 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com