డిగ్రీ పాసై.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే రైల్వేలో ఉద్యోగాలు..

డిగ్రీ పాసై.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే రైల్వేలో ఉద్యోగాలు..

సదరన్ రైల్వే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

మొత్తం ఖాళీలు: 95

అర్హత: బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్ సైన్స్/ఐటీ లేదా ఏదైనా డిగ్రీ, ఎంఎస్ ఆఫీస్ 2019 లేదా లేటెస్ట్ వర్షన్‌లో మైక్రోసాప్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఉండాలి.

వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.

దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 30.

కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

వెబ్‌సైట్: www.rrcmas.in

Tags

Read MoreRead Less
Next Story