తొలిరోజే ఉద్యోగులకు వరాలు ప్రకటించిన సీఎం జగన్
BY TV5 Telugu8 Jun 2019 5:57 AM GMT
TV5 Telugu8 Jun 2019 5:57 AM GMT
సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఉద్యోగులకు వరాలు ప్రకటించారు సీఎం జగన్. 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచారని.. అవినీతిలేని పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.
Next Story