నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే.. 'దొరసాని' పాట ప్రతి నోట..

నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే.. దొరసాని పాట ప్రతి నోట..

జీవిత, రాజశేఖర్‌ల ముద్దుల తనయ శివాత్మిక దొరసానిగా తెరంగేట్రం చేస్తోంది. ఇక యూత్‌ని ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వస్తున్న దొరసాని చిత్రానికి గాను గోరెటి వెంకన్న కలం నుంచి జాలువారిన 'నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే' గీతం ఆకట్టుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story