ఎస్బీఐలో ఉద్యోగాలు..

ఎస్బీఐలో ఉద్యోగాలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 579 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఖాళీలు: 579

హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రీసెర్చ్): 01.. సెంట్రల్ రీసెర్చ్ టీమ్: 01.. రిలేషన్‌షిప్ మేనేజర్: 486.. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 66.. రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్): 20.. జోనల్ హెడ్ సేల్స్ (రీటైల్): 01.. సెంట్రల్ ఆపరేషన్ టీమ్ సపోర్ట్: 03.. రిస్క్ అండ్ కంప్లియెన్స్ ఆఫీసర్: 01.. దరఖాస్తు ప్రారంభం: 2019 మే 23.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 12.. వెబ్‌సైట్: https://sbi.co.in/careers.. కాంట్రాక్ట్ పద్ధతిన ఎస్‌బీఐ నియమిస్తున్న ఉద్యోగాలు ఇవి. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story