కొత్త ప్రభుత్వ ఐదేళ్ల ప్రాధాన్యతల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం
BY TV5 Telugu14 Jun 2019 5:15 AM GMT

X
TV5 Telugu14 Jun 2019 5:15 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ఐదేళ్ల ప్రాధాన్యతల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. అవినీతిరహిత పాలన, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు నవరత్నాల అమలే లక్ష్యమంటూ.. సూటిగా తమ లక్ష్యాల్ని ప్రస్తావించారు. అలాగే ఈ రెండు వారాల్లో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్ని వివరించారు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన నరసింహన్.. విభజన చట్టం అమలుకు, కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామన్నారు. రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ప్రగతి ప్రణాళిక లక్ష్యాలపై గవర్నర్ ప్రసంగం అరగంటలోపే ముగియడం విశేషం.
Next Story
RELATED STORIES
Crime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్లో రూ.95వేలు మాయం
1 July 2022 10:15 AM GMTAPSRTC Charges: మరోసారి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుండే...
1 July 2022 9:43 AM GMTAP Employees: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్.. ఇకపై ఆ సదుపాయం కూడా కట్..
29 Jun 2022 2:00 PM GMTChandrababu: కేంద్ర జలశక్తిమంత్రికి చంద్రబాబు లేఖ.. పోలవరం ప్రాజెక్టు...
29 Jun 2022 12:25 PM GMTEast Godavari: స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లొస్తుండగా ప్రమాదం.....
29 Jun 2022 9:30 AM GMTChandrababu: రాజధాని భూములు అమ్మే హక్కు జగన్కు ఎక్కడుంది?- చంద్రబాబు
27 Jun 2022 1:45 PM GMT