కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. గత నెల 20న ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చంపుతామని బెదించారు. దీంతో సీసీఎస్, సైబర్ క్రైమ్ పోలీసులకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 69734063 నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసుల తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story