ఆంధ్రప్రదేశ్

ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన పెనుప్రమాదం

ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన పెనుప్రమాదం
X

ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి పెనుప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లాకు చేరుకున్న ఆమెకువైసిపి నేతలు రాజపులోవ వద్ద ఘన స్వాగతం పలికారు. అలాగే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. సభలో పుష్పశ్రీవాణి ఉన్న వేదిక పైకి భారీగా నాయకులు

చేరుకోవడంతో ఒక్కసారిగా స్టేజి కూలింది. ఈ ప్రమాదం నుంచి పుష్పశ్రీవాణి క్షేమంగా బయటపడ్డారు.

Next Story

RELATED STORIES