షూటింగులో హీరో సందీప్ కిషన్ కు గాయాలు.. (వీడియో)

సినిమా షూటింగ్‌లో హీరో సందీప్‌ కిషన్‌కు గాయాలయ్యాయి.. కర్నూలు జిల్లాలో తెనాలి రామకృష్ణ మూవీ షూటింగ్‌ జరుగుతోంది.. బస్సులో జరిగిన బాంబ్‌ బ్లాస్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా సందీప్‌ కిషన్‌కు గాయాలయ్యాయి.. బస్సులోంచి ఎగిరి కింద పడే సీన్‌ను షూట్‌ చేస్తున్నారు. ఆ సమయంలో సందీప్‌ కిషన్‌ కింద పడేలా ఫైట్‌ మాస్టర్‌ ప్లాన్‌ చేశారు.. అయితే, ఫైట్‌ మాస్టర్‌ పొరపాటు వల్ల సందీప్‌ కిందపడ్డ సమయంలో హీరో శరీరం వెనుక భాగానికి గాయలయ్యాయి.. దీంతో ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో సందీప్‌ కిషన్‌ చికిత్స పొందుతున్నారు.

[video width="640" height="368" mp4="http://tv5news.in/wp-content/uploads/2019/06/video-1560606818.mp4"][/video]

Read MoreRead Less
Next Story