భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : క్రిస్‌గేల్‌ డ్రెస్ చూశారా?

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : క్రిస్‌గేల్‌ డ్రెస్ చూశారా?

వెస్టిండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌గేల్‌ కూడా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. భారత్‌, పాక్‌ నేషనల్ ఫ్లాగ్‌ కలర్స్‌తో ఉన్న షర్ట్‌ వేసుకున్న గేల్‌...ఇండియా-పాక్‌ మ్యాచ్‌పై తన ఆసక్తిని కనబరిచాడు.సెప్టెంబర్‌ 20న తన బర్త్‌డేకు కూడా ఇదే డ్రెస్‌ ధరిస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన గేల్‌ సెల్ఫీ వీడియో వైరల్‌ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story