విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో కేసులు బనాయిస్తున్నారు : మాజీ స్పీకర్ కోడెల

విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో కేసులు బనాయిస్తున్నారు : మాజీ స్పీకర్ కోడెల

తమ కుటుంబపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. సిట్ విచారణ జరిపిస్తామన ప్రభుత్వం అంటోంది.. ఇందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ప్రతిపక్షాలపై వేధింపులపై దృష్టిపెట్టకుండా.. రాష్ట్రంలో కరువు, ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై చర్చిస్తే భాగుంటుందన్నారు. విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో కేసులు బనాయిస్తున్నారు. ప్రశాంత వాతావారణంలో పాలన చేయాల్సిన వైపీపీ ప్రభుత్వం... ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు.

Tags

Next Story