పాకిస్థాన్ కు మరోసారి సరైన జవాబు

పాకిస్థాన్ కు మరోసారి సరైన జవాబు

ప్రపంచ వ్యాప్తంగా భారత్‌, పాక్ పోరును సామన్యుడి నుండి సెలబ్రిటీ వరకూ ఆస్వాదించారు. స్టేడియంలో పలువురు సెలబ్రిటీలు సందడి చేస్తే. దేశవ్యాప్తంగా భారత అభిమానులు టీవీ స్క్రీన్స్‌కు అతుక్కుపోయారు. భారత్ విజయం సాధించడంతో అటు స్టేడియం దగ్గరా ఇటు దేశంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

భారత్‌ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ గెలుపుతో పాకిస్థాన్‌ను మరోసారి సరైన జావాబు చెప్పారంటూ సంతోషం వ్యక్తం చేశారు క్రికెట్‌ అభిమాన్లు. రాత్రంతా సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి.... స్వీట్లు పంచుకున్నారు. జాతీయజెండాలతో రోడ్లపై తిరిగారు ఫ్యాన్స్‌.

Tags

Next Story