అన్నంతపని చేసిందిగా.. సెమీ న్యూడ్ ఫోటోను షేర్ చేసిన పూనమ్.. (వీడియో)

టీమిండియా గెలిచే ప్రతి మ్యాచ్‌కు గిఫ్ట్‌గా ఒక్కో సెమీ న్యూడ్ ఫోటోను విడుదల చేస్తానన్న బాలీవుడ్ సినీ నటి పూనం పాండే.. అన్నంత పని చేసింది. పాక్‌పై భారత్ గెలవడంతో తాజాగా పూనకాలు తెచ్చే అందాలను ప్రదర్శించిన పూనం... ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఆ దేశం రూపొందించిన అభినందన్ వివాదాస్పద యాడ్‌పైనా హాట్‌గా, స్పైసీగా విరుచుకుపడింది పూనమ్. యుద్ధ వీరుడు అభినందన్‌ను అవమానిస్తూ ఓ పాక్ ఛానల్ రూపొందించిన వీడియోకు కౌంటర్ ఇచ్చింది. కప్ కావాలంటే అదే కప్ ఎందుకు.. ఈ డీ కప్ తీసుకోండి అంటూ బ్రా చూపిస్తూ సెల్ఫీ వీడియోతో పాక్‌కు గట్టి సమాధానం ఇచ్చింది పూనమ్ పాండే.
లేడీ గబ్బర్ సింగ్, ది జర్నీ ఆఫ్ కర్మ అనే సినిమాలతో పూనమ్ పాండే బాలీవుడ్‌లో కాస్త హడావుడి చేసినా... ఆ తరువాత అంతగా ఆఫర్లు రాలేదు. చేసినా సినిమాలు ఆమెకు స్టార్‌డమ్ తెచ్చి పెట్టలేదు. ఇప్పుడు వివాదాస్పద ప్రకటనలతో పాటు..పర్సనల్ ఫోటోలు, వీడియోలతో ఇప్పడు సోషల్ మీడియాలో ట్రెండీగా నిలుస్తోంది.
STRIP TEASE FOR INDIA. Exclusively on https://t.co/rQJAn1hOZO pic.twitter.com/zflng9TEl2
— Poonam Pandey (@iPoonampandey) June 16, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com