విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ ఎంపీల సమావేశం

విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ ఎంపీల సమావేశం

17వ లోక్ సభలో వైసీపీ ఎంపీలు అధినేత జగన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తారని పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ నెల 22న పిఆర్ఎస్ రీసెర్చ్ సహకారంతో ఎంపీలకు ఓరియెంటేషన్‌ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్లమెంట్ లో జరిగే ప్రతిచర్చలో తమ పార్టీ పాల్గొంటుందన్నారు. ఏపీ ప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా ఎంపీలు కృషిచేస్తారన్నారు విజయసాయిరెడ్డి.

Tags

Next Story