తల్లి, కొడుకు అనుమానస్పద మృతి

తల్లి, కొడుకు అనుమానస్పద మృతి

విశాఖ జిల్లాలో తల్లి కొడుకుల అనుమానస్పద మృతి కలకలం రేపింది. పెడగంట్యాడ మండలం హౌసింగ్ బోర్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డుకు చెందిన రామశాస్త్రికి అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన మల్లికా జయంతితో వివాహం జరిగింది. వీరికి పన్నెండేళ్ల ఒక కూతురు, బాబు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు..తల్లి మల్లికా, కొడుకు కౌశిక్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త రామశాస్త్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story