వైసీపీ వర్గీయుల దుర్మార్గం

వైసీపీ వర్గీయుల దుర్మార్గం

గుంటూరు జిల్లాలో వైసీపీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. నర్సరావుపేటలో పొలిటికల్ బెట్టింగ్ ముఠా ఆస్పత్రిపై చేసిన దాడి మర్చిపోకముందే... ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టారు. తాము 80 ఏళ్లుగా ఆ దారిన పోతున్నామని.. ఇప్పుడు సడెన్‌గా గోడ నిర్మించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ వర్గీయుల వైఖరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story