దారుణం.. 9 ఏళ్ల బాలికపై అఘాయిత్యం

హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన అమానుష ఘటన మరిచిపోకముందే హైదరాబాద్ లోని రామంతాపూర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై మెస్త్రీ పనిచేసే లక్ష్మణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story