శిఖర్ ధావన్ ఎమోషనల్ వీడియో

శిఖర్ ధావన్ ఎమోషనల్ వీడియో

ప్రపంచకప్‌ మధ్యలో గాయం నుండి తప్పుకోవడంపై టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఉద్వేగానికి లోనయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో చెప్పాడు. తనతో పాటు భారత జట్టుకు అభిమానుల ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story