ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇంచార్జ్ మంత్రుల నియామకం

ఏపీలో ఇంచార్జ్ మంత్రుల నియామకం
X

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ప్రభుత్వం ఏర్పడగా.. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రులను నియమించారు సీఎం జగన్. ఈ మేరకు.. జిల్లాల వారిగా చూస్తే...

శ్రీకాకుళం - వెల్లంపల్లి శ్రీనివాస్

విజయనగరం - చేరుకువాడ శ్రీరంగనాధరాజు

విశాఖపట్నం - మోపిదేవి వెంకటరమణ

తూర్పుగోదావరి - ఆళ్ల నాని

పశ్చిమగోదావరి - పిల్లి సుభాష్ చంద్రబోస్

కృష్ణా - కన్నబాబు

గుంటూరు - పేర్ని నాని

ప్రకాశం - అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు - సుచరిత

కర్నూలు - బొత్స సత్యనారాయణ

కడప - బుగ్గన రాజేంద్రనాధ్

అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి

Next Story

RELATED STORIES