టీడీపీ విలీనంపై సభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటన

టీడీపీ విలీనంపై సభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటన

రాజ్యసభలో నలుగురు తెలుగుదేశం MPలు ఇకపై అధికారికంగా భారతీయ జనతాపార్టీ సభ్యులయ్యారు. బీజేపీలో టీడీఎల్పీ విలీనంపై సభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటన చేశారు. రాజ్యసభ రికార్డుల్లోనూ పార్టీల వారీ జాబితాలో మార్పులు చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి.. బీజేపీ సభ్యులంటూ రాజ్యసభ వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారు. నలుగురు సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 75కి పెరిగింది.

Tags

Next Story