వావ్.. రూ.19,999ల స్మార్ట్‌ఫోన్ రూ.8,999లకే..

వావ్.. రూ.19,999ల స్మార్ట్‌ఫోన్ రూ.8,999లకే..

పాత ఫోన్ పక్కన పెట్టేసి కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ప్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ రూపంలో స్మార్ట్‌‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. భారీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్సేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. రూ.19,999లు ఉన్న హానర్

9ఐఈ ఆఫర్ జూన్ 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లయితే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ.8,999కే పొందవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 5.9 అంగుళాల స్క్రీన్, డ్యూయెల్ కెమెరా (16 ఎంపీ+2 ఎంపీ),డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా (13 ఎంపీ+2ఎంపీ), 3340 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. మరికెందుకు ఆలస్యం.

Tags

Read MoreRead Less
Next Story