నేత కార్మికుల కష్టం వెండి తెరపై ఆవిష్కృతం.. 'మల్లేశం'.ట్విట్టర్ రివ్యూ..

తెలుగు తెరపై ఆవిష్క్రృతమైన యదార్థ జీవిత కథ మల్లేశం. పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కార్మికుల కోసం ఆసుయంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవిత కథే ఈ చిత్రం. మల్లేశం పాత్రలో ప్రియదర్శన్ ఒదిగిపోయారు. ఒక చీర నేయాలంటే దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఆ విధంగా రోజుకి 18 వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే రెండు చీరలు మాత్రమే నేయగలుగుతారు నేత కార్మికులు. రెండు చీరలన్నా నేస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయి. తల్లి లక్ష్మి కష్టాన్ని చూసిన మల్లేశం ఏడేళ్లు కష్టపడి ఆసు యంత్రాన్ని రూపకల్పన చేస్తాడు. ఈ కథ అంతా మనసుకు హత్తుకునేలా ఎంతో హృద్యంగా మలిచారు దర్శకుడు రాజ్ ఆర్. సురేష్ ప్రొడక్షన్ ద్వారా రిలీజైన ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా అనన్య నటించింది. మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ జీవించింది. మార్క్ కే రోబిన్ సంగీతం అందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ట్విట్టర్ వేదికగా 'మల్లేశం' చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంది
#Mallesham in New Jersey...
Inspiring movie. Proud of the whole team's effort. This movie portrayed that one should never give up and continue working hard to achieve their dreams!
Good job guys ???????????? pic.twitter.com/z8AbNz4O65
— Lavanya Boopalam (@realtorlavanya) June 21, 2019
#Mallesham - The story of a man so inspiring. @priyadarshi_i and I started off together and it is a proud moment to see him take-up and lead a story that many wouldn't dare take-up. Immense respect for the director, producers and all the amazing actors in this one. (3/4)
— Vijay Deverakonda (@TheDeverakonda) June 20, 2019
Super performance anna @priyadarshi_i #Mallesham
— RFE (@Arnoldsomasekar) June 21, 2019
Pattanam Rasheed is the man behind the authentic looks of the characters of #Mallesham. He is a three time national award winning makeup artist from Kerala.
Thank you Rasheed sir.
— #Mallesham (@vrsiddareddy) June 21, 2019
What an incredible n inspiring story it is. A story which should be heard ✌???? @priyadarshi_i anna may be your gut to accept this kind of story will remove your so-called comedian title and you will be remembered as an actor ???? Kudos to team #Mallesham ????????????
— Rakesh Kethi (@TheKethi) June 20, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com