బీజేపీలో టీడీపీపీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు టీడీపీ ప్లాన్

బీజేపీలో టీడీపీపీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు టీడీపీ ప్లాన్

బీజేపీలో టీడీపీ రాజ్యసభ పక్షం విలీనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ...భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. మాజీ మంత్రి గంటాతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. పార్టీ వలసలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. బీజేపీలో టీడీపీపీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టీడీపీ ప్లాన్ చేస్తోంది.‌

Tags

Next Story