అమ్మఒడి పథకంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ సర్కార్
By - TV5 Telugu |23 Jun 2019 8:58 AM GMT
ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకూ అమ్మఒడి పథకం వర్తింపజేస్తామంటూ ఏపీ సీఎంవో స్పష్టతనిచ్చింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా.. అమ్మఒడి పథకం వర్తిస్తుందని పేర్కొంది. అమ్మఒడిలో భాగంగా పిల్లలను స్కూల్‌కు పంపే ప్రతి తల్లికి ఏడాదికి 15 వేల రూపాయలు అందించనున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com