అనుబంధం.. ఆత్మీయం.. మెగా మీట్..

అనుబంధం.. ఆత్మీయం.. మెగా మీట్..

అనుబంధాలు.. ఆత్మీయతలు ఆ ఇంట వెల్లి విరుస్తుంటాయి. మెగా వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తమ కంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అందరం కలుసుకోవాలంటే అకేషనే కావాలా ఏంటి.. మనసులో ఉండాలి కానీ అంటూ రామ్ చరణ్, శ్రీజ, సాయిధరమ్ తేజ్, నీహారిక, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ్ అంతా ఆదివారం ఒక చోట చేరి సందడి చేశారు. ఈ మీట్‌కు సంబంధించిన ఫోటోలను సాయిధరమ్ తేజ్, నీహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విందుకు వైష్ణవ్ తేజ్ హాజరు కాలేదు. దీంతో కళ్యాణ్ దేవ్ 'మిస్డ్ యూ వైష్ణవ్ తేజ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story