రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త.. 2167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త.. 2167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

రైల్వేలో రిటైరైన వారి సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది రైల్వే శాఖ. 2167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, కమర్షియల్ క్లర్క్, పాయింట్‌మెన్, సీనియర్ క్లర్క్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాత పరీక్ష,ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విభాగాల వారీగా పోస్టులు.. ఆపరేటింగ్ : 385, పర్సనల్ : 3, మెకానికల్: 35, ఎస్ అండ్ టీ: 228, ఎలక్ట్రికల్ టీఆర్‌ఎస్ కేవైఎన్ :274, సీనియర్ సీడీఓ ఎల్‌టీటీ: 82 డీఎస్ఎల్ సీఎల్ఏ:20, ట్రాక్షన్: 186, ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ సీఎల్ఏ: 240, దరఖాస్తు ప్రారంభం:2019 జూన్ 19, దరఖాస్తు ముగింపు: 2019 జులై 12 వయసు: 01.12.2019 నాటికి 65 ఏళ్లు

Tags

Read MoreRead Less
Next Story