విండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాకు అస్వస్థత
By - TV5 Telugu |25 Jun 2019 1:21 PM GMT
విండీస్ మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రయాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన బ్రయాన్ లారా... హఠాత్తుగా అస్వస్థకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను వెంటనే... పరేల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com