ఈ మ్యాచ్‌లో విండీస్‌పై టీమిండియా గెలిస్తే..

By - TV5 Telugu |27 Jun 2019 10:51 AM GMT
వెస్టిండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ త్వరగానే ఓపెనర్ రోహిత్‌శర్మ వికెట్ల చేజార్చుకుంది. అయితే కెఎల్ రాహల్ , విరాట్‌కోహ్లీ క్రీజులో నిలదొక్కుకోవడంతో కోలుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తుది జట్టులో ఎటువంటి మార్పులూ చేయలేదు. గాయం నుండి కోలుకున్న భవనేశ్వర్‌కు విశ్రాంతినివ్వాలని నిర్ణయించడంతో షమీకి మళ్ళీ అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌పై గెలిస్తే టీమిండియా సెమీస్‌కు మరింత చేరవవుతుంది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com