పాము బైక్ పైకి ఎక్కి చేసిన పని చూస్తే..
BY TV5 Telugu30 Jun 2019 10:58 AM GMT

X
TV5 Telugu30 Jun 2019 10:58 AM GMT
విజయనగరం జిల్లా పార్వతిపురం బెలగాంలో పాము హల్‌చల్ చేసింది. ఓ చర్చి దగ్గర పార్కింగ్ చేసిన బైక్ పైకి ఎక్కి జనాలను భయపెట్టింది. ఎండ బారి నుంచి తప్పించుకునేందుకు నీడలో ఉన్న బైక్‌పై తప్పించుకునేందుకు.. చెట్ల నీడలో పెట్టిన వాహనాలపైకి ఎక్కి పాము తిరగడంతో వాహనదారులు ఆందోళన చెందారు..
Next Story