విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్న..

విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్న..

అనంతపురం జిల్లాలో రైతులు విత్తనాల కోసం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఖరీఫ్ ప్రారంభమవుతున్నప్పటికీ వేరుశెనగ విత్తనాల పంపిణీలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు రైతులు. కళ్యాణదుర్గం పామిడి రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ బెంగళూరు హైవే దిగ్బంధం చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Tags

Next Story