ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

రోడ్డు ప్రమాదం..  లోయలో పడ్డ బస్సు
X

విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. విజయనగరానికి చెందిన గౌరీశంకర్ ట్రావెల్స్ బస్సు...కాశీయాత్ర ముగించుకొని చినమేరంగి జంక్షన్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పార్వతీపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపుతప్పినట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES