ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి బంపర్ ఆఫర్

ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి బంపర్ ఆఫర్
X

ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించింది. కాలుష్యం తగ్గించడంతో పాటు.. కంపెనీల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రాయితీలు కొనసాగిస్తూనే... జిఎస్టీ కూడా 12 నుంచి 5శాతానికి తగ్గించే ప్రతిపాదనలు ఉన్నట్టు నిర్మలా సీతారామణ్ తెలిపారు. జిఎస్టీ మండలి ప్రతిపాదనల్లో ఉందన్నారు. అటు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేవారికి లక్షా 50వేల రూపాయలపై పన్నురాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు.

Tags

Next Story