ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అంతలోనే భార్యపై చిత్రహింసలు మొదలుపెట్టాడు. ఏడాది నుంచి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నా పార్వతి భరిస్తూ వచ్చింది. తాజాగా బ్లేడ్‌తో భర్త రామదేవర కృష్ణ దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలో జరిగింది. స్టేషన్‌కు వెళ్లాక ఫిట్స్‌ రావడంతో పార్వతిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story