ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ. లక్ష రుణం

ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ. లక్ష రుణం
X

బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి మహిళలకు పెద్ద పీట వేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు లక్ష వరకు రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా స్వయం సహాయక గ్రూపులలో సభ్యత్వం ఉన్న మహిళలకు 5వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది పేద, మధ్య తరగతి మహిళలకు ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.

Tags

Next Story