అమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి హ్యాపీగా చూసే చిత్రం .. ఓ బేబీ ట్విట్టర్ రివ్యూ

కొరియాలో హిట్టయిన 'మిస్ గ్రానీ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింది నందినీ రెడ్డి. ఓ బేబీగా సమంత ఎమోషనల్‌ని, కామెడీని పండించి ఆధ్యంతం ఆకట్టుకుంది. మంచి కథాంశం ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకుని మంచి మార్కులు కొట్టేస్తోంది సమంత. ఇప్పుడు ఓ బేబీ అంటూ సందడి చేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నాగశౌర్య, లక్ష్మీ, రావురమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో సమంత 23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది సమంత. దాంతో అభిమానులంతా ఓ బేబీ కోసం ఎదురు చూశారు. చిత్రాన్ని చూసిన నెటిజన్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. సమంత తన కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని..
క్లైమాక్స్‌సీన్స్‌లో అద్భుతంగా నటించిందని అంటున్నారు. కొంతమంది అమ్మమ్మలతో కలిసి వెళ్లి చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారట. ఎంటర్‌టైన్ చేస్తూనే ఎమోషనల్ డ్రామాగా కథను మలిచిన తీరు అద్భుతంగా ఉందని అంటున్నారు ప్రేక్షకులు. సమంత కామెడీతో కడుపుబ్బా నవ్వించిందని అంటున్నారు నెటిజన్లు. మరికొన్ని ట్విట్టర్ రివ్యూలు..
We did!!!! Telugu film industry needs more of these non-routine movies. I am telling my mom to go to the threater and watch #ohBaby https://t.co/LSDk0YqLec
— Keerthana (@saikeerthanaaa) July 4, 2019
#OhBaby 4/5 ultimate fun and emotional ride antunaaru chusina friends..climax @chay_akkineni cameo #OhBaby
— Lokesh gv (@Lokesh93556599) July 4, 2019
#OhBaby woah baby ???? what a feel good nice movie ! @Samanthaprabhu2 shines as both Swathi and Baby in one of her best performances so far.. go for it !
— Ramkumar Ravi (@PettaRam) July 5, 2019
Oh what a movie “oh baby” #OhBaby @Samanthaprabhu2 Just watched this crazy yet an important film made for every generation! My grand mom loved it! #OhBabyreview pic.twitter.com/oLZCxkfeAU
— Karun Chennuri (@karunchennuri) July 5, 2019
#OhBaby is well entertaining and so emotional at the same time.
This movie deserves so much success at boxoffice for the heart they have put in making this gem!
Congratulations @Samanthaprabhu2.
— Indrajith Bandara (@Indrajithreturn) July 5, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com