రైల్వేల విస్తరణపై ప్రత్యేక దృష్టి .. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రైల్వేల అభివృద్ధి

రైల్వేల విస్తరణపై ప్రత్యేక దృష్టి .. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రైల్వేల అభివృద్ధి

బడ్జెట్ అప్‌డేట్స్‌..

* ఇన్‌ఫ్రా, డిజిటల్ రంగాలలో మరిన్ని పెట్టుబడులు అవసరం * మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పనలో భారీ పెట్టుబడులు * 2014-19 మధ్య ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నాం * సాగరమాలతో పోర్టుల కనెక్టివిటీ కొనసాగిస్తాం * భారత వృద్ధిలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించింది

* భారత్‌మాల, సాగర్‌మాలను కొనసాగిస్తాం * దేశీయ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు మరిన్ని సంస్కరణలు * ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌, ఫైనాన్సింగ్‌లోకి భారత్ అడుగుపెట్టాల్సిన సమయం * అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిసిటీ వాహనాలకు ప్రోత్సాహం * గతేడాది 210 కి.మీ. మెట్రో రైల్‌ మార్గం విస్తరణ * జాతీయ రహదారుల కార్యక్రమాన్ని మరింత అధునికీకరిస్తాం * 2018-30లో రైల్వే విస్తరణకు రూ. 50 లక్షల కోట్లు కావాలి * రైల్వేల విస్తరణపై ప్రత్యేక దృష్టి

* రైల్వేల విస్తరణకు ఏడాదికి రూ. 1.5 లక్షల కోట్లు అవసరం * ఏడాదికి లక్ష కోట్లు కేటాయింపులతో విస్తరణకు దశాబ్దాలు పడుతుంది * అందుకే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రైల్వేల అభివృద్ధి * త్వరలో గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్ ఏర్పాటు * 2వ దశ భారత్‌మాలను త్వరలో ప్రారంభిస్తాం * పవర్ కనెక్టివిటీ కోసం 'వన్ నేషన్-వన్ గ్రిడ్'

Tags

Next Story