ఆంధ్రప్రదేశ్

ఏడేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు..

ఏడేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు..
X

చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఏదో రోజు ఎక్కడో చోట చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పిలేరులో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిట్టాడు 60 ఏళ్ల వృద్దుడు. బాలిక కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు.. కామాంధుడు రవిని పట్టుకున్నారు. అనంతరం నిందితున్ని పిలేరు పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES