మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

X
By - TV5 Telugu |6 July 2019 8:06 PM IST
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, విద్యా సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ సీట్లలో అవకతవకలపై తనిఖీలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com