డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు అదుపు తప్పి బోల్తా

డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు అదుపు తప్పి బోల్తా

అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని కాలసముద్రం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది దివాకర్ ట్రావెల్స్‌ బస్సు. ఈప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కదిరి ఆస్పత్రికి తరలించారు . హైదరాబాద్‌ వస్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అజాగ్రత్త వలనే బస్సు అదుపు తప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Next Story