రైల్వేలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు..

రైల్వేలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు..

భారత రైల్వే శాఖకు చెందిన సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ (CRIS) లో అసిస్టెంట్ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో B.E, B-Tech, MA, M-Tech, MCA నాలుగేళ్ల BSC, GATE-2019 స్కోర్ కార్డు.

వయసు: అభ్యర్థులు 22 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: గేట్-2019 స్కోరు, కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం: జులై 8,2019.. దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 7, 2019.. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్టు 9, 2019.

Tags

Read MoreRead Less
Next Story