కుప్పకూలిన రెండు అంతస్థుల భవనం.. 15 మంది..

By - TV5 Telugu |6 July 2019 6:43 AM GMT
తమిళనాడులో భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మధురైలోని తిరుమంగళం ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అంతస్థుల భవనం ఒక్కసారిగా కూలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com