ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ

వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్‌ వారెంట్‌  జారీ
X

చెక్‌ బౌన్స్‌ కేసులో చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఎమ్మెల్యే బాబు ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో... ఒంగోలుకు చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణకు హాజరు కావాలని బాబును కోర్టు ఆదేశించింది. విచారణకు రాకపోవడంతో.. ఒంగోలు సంచాలక న్యాయస్థానం ఆయనకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

Next Story

RELATED STORIES