మూడోసారి గర్భం దాల్చిన మహిళను..ఇద్దరు కలిసి..

X
By - TV5 Telugu |7 July 2019 7:33 AM IST
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మూడోసారి గర్బం దాల్చిన మహిళను అబార్షన్‌కు ప్రయత్నించాడు భర్త. మళ్లీ ఆడశిశువు పట్టబోతుందన్న నేపంతో RMP వైద్యునిచే ఈదారుణానికి వడిగట్టాడు . విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, పోలీసులు.. RMPతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com