అవ్వాతాతలకు రూ. 2 వేల 250 - సీఎం జగన్

X
By - TV5 Telugu |8 July 2019 4:55 PM IST
కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు ఏపీ సీఎం జగన్. వైఎస్సార్ పెన్షన్ పథకం ద్వారా అవ్వాతాతలకు 2 వేల 250 రూపాయలు అందిస్తున్నామని తెలిపారాయన. దివ్యాంగులకు 3 వేలు, డయాలిసిస్ చేయించుకునే రోగులకు 10 వేలు ఇస్తున్నామని చెప్పారు. గతంలోని చంద్రబాబు ప్రభుత్వాని కంటే 3 రెట్లు ఎక్కువ డబ్బులు పెన్షన్లకు ఖర్చుపెడ్తున్నామని కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో జగన్ వివరించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com