అమరావతిలో దొంగలు పడ్డారు : నారా లోకేష్

అమరావతిలో దొంగలు పడ్డారు : నారా లోకేష్

సీఎం జగన్‌ పట్టిసీమ దండగ అన్నారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. నెల ఆలస్యమైనా ఇప్పటికి పంపుల ద్వారా నీటిని విడుదల చేశారన్నారాయన. ఇప్పుడు పట్టిసీమపై ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని ప్రశ్నించారు. వైసీపి సర్కారుకు ఎలాంటి అవగాహన లేదంటూ ఎద్దేవా చేశారు లోకేష్‌. వైసీపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. 120 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని విమర్శించారు. ఒక్క అవకాశంతో జగన్‌ ప్రభుత్వం వచ్చిందని.... తమ ఓపికను పరీక్షించొద్దన్నారు. తాము తిరుగుబాటు చేస్తే వైసీపీ నేతలు గ్రామాల్లో తిరగలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సీఎం జగన్‌ పట్టిసీమ దండగ అన్నారు - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ *నెల ఆలస్యమైనా ఇప్పటికీ పంపుల ద్వారా నీరు విడుదల చేశారు*‌ 45 రోజుల్లో ఎన్ని టర్న్‌లు తీసుకోవాలా ప్రభుత్వం అన్ని టర్న్‌లు తీసుకుంది *వైసీపీ సర్కారు అవగాహన లేని సర్కారు *వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి *120 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు‌* ఏదో ఒక రోజు జగన్‌ ఆల్‌ అవుట్‌ అవుతారు *అమరావతిలో దొంగలు పడ్డారు *ఒక్క అవకాశంతో వచ్చిన ప్రభుత్వం ఇది * సీఎం జగన్ పట్టిసీమ దండగ అన్నారు *ఇప్పుడు పట్టిసీమపై ప్రజలకు క్షమాపణలు చెప్తారా?* మా ఓపికను పరీక్షించవద్దు *మేము తిరుబాటు చేస్తే వైసీపీ నేతలు గ్రామాల్లో తిరగలేరు.

Tags

Next Story