క్రికెట్

వర్షం కారణంగా నిలిచిపోయిన సెమీస్‌ మ్యాచ్‌

* భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి

*అనుకున్నట్లే వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌

*46. 1 ఓవర్ల దగ్గర మొదలైన వర్షం

అంతా అనుకున్నట్లే జరిగింది. వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. మాంచెస్టర్‌లో జరుగుతున్న భారత్‌, కివీస్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 46.1 దగ్గర వర్షం ప్రారంభం కావడంతో... అంపైర్లు ఆట నిలిపేశారు.

Next Story

RELATED STORIES