మాజీ ఎమ్మెల్యే ఆమంచి సోదరుడి కొడుకు ఓవరాక్షన్

మాజీ ఎమ్మెల్యే ఆమంచి సోదరుడి కొడుకు ఓవరాక్షన్
X

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కుటుంబసభ్యుల బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. ఆమంచి సోదరుడు స్వాముల కుమారుడు రాజేంద్ర హోంగార్డుకు ఫోన్ చేసి పరుష పదజాలం ఉపయోగిస్తూ బెదిరింపులకు దిగాడు. బాధితుడు రవికుమార్ రెడ్డి చీరాల రూరల్ ఈపురుపాలెంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. పోలీసు శాఖనే కించపరిచేలా మాట్లాడుతూ.. రవికుమార్ రెడ్డి కాళ్లు చేతులు నరికివేస్తానంటూ ఫోన్లో బెదిరించాడు. ఆమంచి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని..రక్షణ కల్పించాలంటూ రవికుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags

Next Story