తండ్రి పింఛన్ డబ్బులు ఇవ్వలేదని కన్నకొడుకు చేసిన పని..

తండ్రి పింఛన్ డబ్బులు ఇవ్వలేదని కన్నకొడుకు చేసిన పని..

కృష్ణా జిల్లా చందర్లపాడులోదారుణం జరిగింది. మద్యం మత్తులో కన్నతండ్రినే చంపాడో కాసాయి కొడుకు. షేక్ సాహేబ్ అనే వృద్ధుడు.. పింఛను తీసుకొని ఇంటికెళ్లాడు. అప్పటికే ఫుల్లుగా మందుకొట్టి ఉన్న అతని కొడుకు షేక్ షిలార్ .. ఆ డబ్బులు తనకు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఇవ్వకపోవడంతో తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన షేక్ సాహేబ్ నందిగామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Tags

Next Story